ప్రియ,
కాలం కాల నాగుల పరుగులు తీస్తూ
వేగంగా వెళ్లి పోతుంది
కాని,
నా పలుకు వినాలని నువ్వు
నీ పెదవి కదులుతుందని నేను
ఎన్నాళ్ళు నేస్తం ఈ మౌన యుద్ధం ........మీ ప్రనీత్
సెకండ్లు నిముషాల్లో కరిగిపోతు ,
నిముషాలు గంటల్లో ఒదిగిపోతూకాలం కాల నాగుల పరుగులు తీస్తూ
వేగంగా వెళ్లి పోతుంది
కాని,
నా పలుకు వినాలని నువ్వు
నీ పెదవి కదులుతుందని నేను
ఎన్నాళ్ళు నేస్తం ఈ మౌన యుద్ధం ........మీ ప్రనీత్
No comments:
Post a Comment