జీవితంలో ఎన్నికష్టాలు ఎదురైనా ఒక్క విషయంమాత్రం మరచిపోకు అదేమిటం టే...చీమ నీ బుగ్గకొరకగలదు కాని, నువ్వు చీమ బుగ్గ కొరకలేవు...
జీవితం అనేది ఒక తోట లాంటిది,ఆ తోటలో మనం తోటకూర లాంటి వాళ్ళం,తోటకూరతో కూర చేసుకోవచ్చు గాని,చారు చేయలేము, సాంబార్ చేయలేం, షాకింగ్ గా వుంది కదా,ఇలాంటి సమయంలోనే గుండె గులాబ్ జామ్ చేసుకోవాలి, లేదం టే లైఫ్ లవంగం అయిపోద్ది.
No comments:
Post a Comment