13 March, 2011

Telugu poetry

ప్రియ....
వసంత కాలంలో కోకిలలా పలకరించావు ,
వేసవిలో చిరు జల్లులా సేద తీర్చావు ,
వెన్నెల రాత్రుల్ని సైతం కాదన్నావు ,
సర్వం నీవే నన్నావ్ ,
నా సర్వసం నీదే నన్నావ్,
నేను  లేని నీవు  లేనన్నావ్ ,
అవసరం తీరగానే నేనెవరో తెలీదన్నావ్ !


No comments:

Post a Comment