Showing posts with label Telugu poetry. Show all posts
Showing posts with label Telugu poetry. Show all posts

05 April, 2011

Telugu poetry

ప్రియ,
సెకండ్లు నిముషాల్లో కరిగిపోతు ,
నిముషాలు గంటల్లో ఒదిగిపోతూ
కాలం కాల   నాగుల పరుగులు తీస్తూ 
వేగంగా వెళ్లి పోతుంది  
కాని,
నా పలుకు వినాలని నువ్వు
నీ పెదవి కదులుతుందని నేను
ఎన్నాళ్ళు నేస్తం ఈ మౌన యుద్ధం  ........మీ ప్రనీత్

13 March, 2011

Telugu poetry

ప్రియ....
వసంత కాలంలో కోకిలలా పలకరించావు ,
వేసవిలో చిరు జల్లులా సేద తీర్చావు ,
వెన్నెల రాత్రుల్ని సైతం కాదన్నావు ,
సర్వం నీవే నన్నావ్ ,
నా సర్వసం నీదే నన్నావ్,
నేను  లేని నీవు  లేనన్నావ్ ,
అవసరం తీరగానే నేనెవరో తెలీదన్నావ్ !