05 June, 2011

ఇంగ్లీషులోమాట్లాడడానికి మనమేమి చేయాలంటే.....


* అమ్మ చిన్నప్పుడు ఒక్కో పదముతో మనకు భాషను నేర్పడము ప్రారంభించినట్లు ఇంగ్లీషును కూడా మనము ఒక్కో పదము దగ్గరనుంచి పెద్దపెద్ద వక్యాల వరకు మాట్లాడడం నేర్చుకోవాలి.
* మొట్టమొదటగా మనము గ్రామర్ జోలికి వెళ్ళకూడదు.ఇంగ్లీషు గ్రామర్ నేర్చుకుంటే రూల్స్ & రెగ్యులేషన్స్ చక్కగా తెలుస్తాయి.కానీఒక్కవాక్యమును కూడా ఇంగ్లీషులో మాట్లాడలేము.ఇంగ్లిషు లో స్టోరీస్ చడవడము వల్ల గ్రామర్ వస్తుంది.
* స్పోకెన్ ఇంగ్లీషు రావాలంటే మనము నోరు తెరచి తప్పులైనా సరే ఇంట్లో,బయటా,స్నేహితులతోను ఇంగ్లీషులో మాట్లాడడము ప్రాక్టీసు చేయాలి.ఇంట్లో నిలువుటద్దం ముందు నిలబడి,మేడమేద కూర్చుని మాట్లాడము అభ్యసించాలి.మనము ఇంగ్లీషులో మట్లాడేటప్పుడు తప్పులు దొర్లినా ఎవ్వరూ ఏమీ అనరు.ఆ తప్పులను సరి దిద్దుతారేగానీ ఏగతాళి మత్రము చేయరు.మన భావాన్ని మాత్రమే అంచనావేయడానికి ఇతరులు ప్రయత్నిస్తారు.కాబట్టి సంకోచింపక ఇంగ్లీష్ లో మట్లాడడానికి ప్రయత్నించాలి.ఎంత గ్రామర్వచ్హినా,ఎంతవొకాబ్యులరీ నేర్చినా వ్రాయడాయనికి మాత్రమే పనికి వస్తాయి.కావున మాట్లాడాలి,మాట్లాడాలి.
* మనము ఇంగ్లీషులో వాక్యాలను వ్రాసేటప్పుడు ఆలోచించటానికి సమయం వుంటుంది.కానీ మాట్లడే సమయంలో గ్రామర్ గుర్తుతెచ్హుకొనేందుకు సమయం వుండదు.ఎదుటివారి ప్రశ్నలకు మనము వెంటనే సమాధానం చెప్పాలి.గ్రామర్ అలోచించే సమయం ఉండదు.కాబట్టి ఇంగ్లీషులో మనము మాట్లాడే సమయంలో గ్రామర్ గుర్తుతెచ్హుకోకూడదు.అనేకరకాలైన ఇంగ్లిషు వాక్యాలను మనము మాట్లాడము ముందుగా ప్రాక్టీసు చేసి ఉండాలి.

 *.ప్రతిరోజూ ఉదయమ్ 8 గ0టలకు హెచ్ ఎమ్ టీవీ,రాత్రి 10 గ0టలకు
మనము తెలుగులో సినిమా చూసేటప్పుడు బోరుకొట్టే సమయమ్లో అక్కడ వచ్చే డైలాగులను ఇ0గ్లీషులోకి మన మనస్సులోనే ట్రాన్సులేటు చేయాలి.
*మీటింగులో ఉన్నప్పుడు గానీ,పదిమందిమాట్లాడుకునేప్పుడు గానీ,బస్సు లేక రైలు లోప్రయాణించేటప్పుడు గానీ మనచుట్టూ వున్నవారు మాట్లాడుకునే మాటలను ఇంగ్లిషులోకి అనువదించాలి.
*ఇంగ్లీష్ & తెలుగు చందమామలను కొని మొదటగా కధను తెలుగులొ చదివి ఆ తరువాత ఇంగ్లీషు కధను చదవాలి.
మన ఇంటిలోవున్న పిల్లలే మన గురువులు.మొహమాటం లేకుండా కనీసం నాల్గవ తరగతి చదువుతున్న పిల్లల్ని ఇంగ్లీష్ నేర్పమని అడగండి.నామోషీగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు.
*ప్రతి ఆదివారం అపార్ట్ మేంట్ సముదాయంలోని పిల్లలందరితో రెండుగంటలపాటు ఇంగ్లీషులో సంభాషణకోసం మీటింగులు పెట్టవలెను.దానిలో పిన్నలు పెద్దలు పాల్గొని సినిమాలు,క్రీడల గురించి తమకు తెలిసినంతవరకు ఇంగ్లీషులో మాట్లాడాలి.
టాకిట్ సాఫ్టువేరులో ప్రతిరోజూ కనీసం30 నిమిషాలైనా ఇంగ్గ్లీషు వాక్యాలను వినడం అభ్యసించాలి.
*మొదటి తరగతి నుండి 7వ తరగతి వరకుగల ఇంగ్లీషు పాఠ్యపుస్త్ కాలను కొని నిఘంటువు సహాయంతో రోజూ కొన్ని పేజీల చొప్పున చదువుతూ వుంటే ఇంగ్లీషు గ్రామర్ వస్తుంది.

Active Voice & Passive Voice

1I advise.

(A.V)

నేను సలహా ఇస్తాను.
2I am advised(V3)

(P.V)

నాకు సలహా ఇచ్హారు.
3I am advising.

(A.V)

నేను సలహా ఇస్తున్నాను.
4I am being advised(V3)

(P.V)

నాకు సలహా ఇస్తూ వున్నారు
4I have advised.

(A.V)

నేను(ఇప్పుడే) సలహా ఇచ్హాను.
5I have been advised(v3)

(P.V)

నాకు (ఇప్పుడే)సలహాఇచ్హారు.
6I have been advising.

(A.V)

నేను (చాలాసేపటినుంచి)సలహా ఇస్తూ వున్నాను.
6*No perfect continuous tense & future continuous tense in passive voice(p.V)

A Few sentences

1I walk .నేను రోజూ/ఇప్పుడు )నడుస్తాను.
2I am walking.నేను నడుస్తున్నాను.
3I have walked.నేను(ఇప్పుడే)నడిచాను.
4I have been walking.నేను (చాలాసేపటిగా) నడుస్తూనే వున్నాను.
5I can walk.నేను నడవగలను..
6I can't walk.నేను నడవలేను.
7I could walk.నేను నడవగలిగాను.
8I couldn't walk.నేను నడవలేకపోయాను.
9I may walk.నేను నడవవచ్హు.
10I may not walk.నేను నడవక పోవచ్హు.
11I have to walk.నేను నడవాలి
12I must walk.నేను తప్పనిసరిగా నడవాలి.
13I am going to/about to walk.నేను నడవబోవుచున్నాను.
14I want to walk.నేను నడవాలని కోరుకొంటున్నాను.
15I need to walk.నేను నడవాల్సిన అవసరం వుంది.
16I would like to walk.నేను నడవడానికి ఇష్టపడతాను.
17I am able to walk.నేను నడవగల సమర్థత గలవాడిని.
18I should walk.నేను తప్పక నడవాలి.
19Let me walk.నన్ను నడవనివ్వు.
20I had to purchase it yesterday.నేను నిన్న దానిని కొనవలసి వచ్హింది.

Daily English Lessons








Level-2

1.I have walked. 
 నేను(ఇప్పుడే)నడిచాను.
2.Have I walked? 
 నేను(ఇప్పుడే)నడిచానా?
3.I haven't walked. 
 నేను(ఇప్పుడు)నడవలేదు.
4.Haven't I walked? 
 నేను(ఇప్పుడు)నడవలేదా?
5.we have walked. 
 మేము(ఇప్పుడే)నడిచాము.
6.Have we walked? 
 మేము(ఇప్పుడే)నడిచామా?
7.We haven't walked. 
 మేము(ఇప్పుడు)నడవలేదు.
8.Haven't we walked? 
 మేము(ఇప్పుడు)నడవలేదా.
9.You have walked.
 మీరు(ఇప్పుడు)నడిచారు.
10.Have you walked? 
 మీరు(ఇప్పుడు)నడిచారా?
11.You haven't walked. 
 మీరు(ఇప్పుడు)నడవలేదు.
12.Haven't you walked? 
 మీరు(ఇప్పుడు)నడవలేదా?
13.They have walked. 
 వారు(ఇప్పుడే)నడిచారు.
14.Have they walked? 
 వారు(ఇప్పుడే)నడిచారా?
15.They haven't walked. 
 వారు(ఇప్పుడే)నడవలేదు.
16.Haven't they walked? 
 వారు(ఇప్పుడే)నడవలేదా?
17.Boys have walked. 
 పిల్లలు(ఇప్పుడే)నడిచారు.
18.Have boys walked? 
 పిల్లలు(ఇప్పుడే)నడిచారా?
19.Boys haven't walked. 
 పిల్లలు(ఇప్పుడు)నడవలేదు.
20.Haven"t boys walked? 
 పిల్లలు(ఇప్పుడు)నడవలేదా?
21.He has walked. 
 అతను(ఇప్పుడే)నడిచాడు.
22.Has he walked? 
 అతను(ఇప్పుడే)నడిచాడా?
23.He hasn't walked. 
 అతను(ఇప్పుడే)నడవలేదు.
24.Hasn't he walked? 
 అతను(ఇప్పుడే)నడవలేదా?
25.She has walked. 
 ఆమే(ఇప్పుడే)నడిచింది.
26.Has she walked? 
 ఆమే(ఇప్పుడే)నడిచిందా?
27.She hasn't walked. 
 ఆమే(ఇప్పుడు)నడవలేదు.
28.Hasn't she walked? 
 ఆమే(ఇప్పుడు)నడవలేదా?
29.It has walked. 
 అది(ఇప్పుడే)నడిచింది.
30.Has it walked? 
 అది(ఇప్పుడే)నడిచిందా?
32.It hasn't walked. 
 అది(ఇప్పుడు)నడవలేదు.
33.Hasn't it walked? 
 అది(ఇప్పుడు)నడవలేదా?
34.Rama has walked. 
 రాముడు(ఇప్పుడే)నడిచాడు.
35.Has Rama walked? 
 రాముడు(ఇప్పుడే)నడిచాడా?
36.Rama hasn't walked. 
 రాముడు(ఇప్పుడు)నడవలేదు.
37.Hasn't Rama walked? 
 రాముడు(ఇప్పుడు)నడవలేదా?
38.Sita has walked. 
సీత(ఇప్పుడే)నడిచింది.
39.Has Sita walked.
సీత(ఇప్పుడే)నడిచిందా?
40.sita hasn't walked. 
సీత(ఇప్పుడు)నడవలేదు.
41.Hasn't Sita walked? 
సీత(ఇప్పుడు)నడవలేదా?

No comments:

Post a Comment